

Date

Time

Mode

Lanugare
Join this FREE 90-Minute LIVE Masterclass & discover how to build a high-converting coaching funnel that attracts better-fit leads, gets more people to attend your webinar LIVE, and converts more of them into paid clients.

Is this you?
ఈ FREE LIVE Masterclass మీకు సరిపోతుంది ఒకవేళ మీరు...
✅ ఇప్పటికే ఒక Coach అయితే
✅ Trainer అయితే
✅ Consultant అయితే
✅ మీ Knowledge ని Online లో Sell చేయాలనుకుంటే
✅ ఇప్పటికే ఒక Course లేదా Coaching Program ఉంటే
✅ Leads వస్తున్నా Better Conversion రాకపోతే
✅ Webinar చేస్తున్నా ఎక్కువ Buyers రాకపోతే
✅ ప్రతి Sale కోసం Calls & DMs మీద Depend కాకుండా ఒక Better System కావాలనుకుంటే








YOUR INSTRUCTOR
నేను Coaches, Trainers & Knowledge Experts కి సహాయం చేస్తున్నాను —
➡️ Better Leads Generate చేయడానికి
➡️ Better Funnels Build చేయడానికి
➡️ Webinars ద్వారా Sell చేయడానికి
➡️ WhatsApp ద్వారా Follow-Up Systems Create చేయడానికి
➡️ Automation ఉపయోగించి వారి Business ని Simplify చేయడానికి
నా నమ్మకం ఒకటే — మీ దగ్గర మంచి Knowledge ఉండటం మాత్రమే సరిపోదు. ఆ Knowledge ని Right Person దగ్గరకు తీసుకెళ్లే System కూడా ఉండాలి.
అందుకే ఈ FREE Masterclass లో నేను ఇంకొక Random Marketing Tip ఇవ్వను — Lead నుండి Paid Client వరకు మీ Complete Journey ని Differentగా చూడడానికి ఒక Clear Framework ఇస్తాను.
అవును! 💯 ఈ 90 Minutes Masterclass పూర్తిగా FREE. మీరు register చేసి live session attend అవ్వచ్చు.
ఖచ్చితంగా! మీరు already coaching చేస్తున్నా, మీకు consistent clients, better conversions & systematic business growth కోసం ఈ Masterclass చాలా usefulగా ఉంటుంది.
తప్పకుండా! మీరు ఇప్పుడే coaching ప్రారంభించాలనుకుంటున్నా, ఇంకా ప్రారంభించకపోయినా ఈ Masterclass మీకు clear roadmap ఇస్తుంది.
ఈ Masterclassలో focus Facebook Ads నేర్పించడం కాదు. Right Audience → Lead Generation → Conversion → Paid Clients కోసం complete coaching business growth system ఎలా build చేయాలో explain చేస్తాం.
అవును. Webinars నిర్వహించడం మాత్రమే కాదు, వాటి ద్వారా qualified leads, registrations & paid clients ఎలా consistently generate చేయాలో ఈ Masterclassలో తెలుసుకుంటారు.
ఈ Masterclassను Live Attend చేయడానికే priority ఇవ్వండి. Important concepts, strategies & practical clarity live sessionలోనే పొందేలా session design చేశాం.
Masterclass Telugu + English mix లో ఉంటుంది, కాబట్టి concepts చాలా simpleగా, easy-to-understand wayలో explain చేస్తాం.
మీ దగ్గర ఇప్పటికే ఉన్న Leads ని Betterగా Convert చేయడం నేర్చుకోవాల్సి ఉండవచ్చు. ఈ Journey లో ఒక చిన్న Leak కూడా మీకు ఎన్నో Potential Sales ని కోల్పోయేలా చేయవచ్చు.
© 2026 Gangadhar Bokkena · Telugu Coach Conversion Masterclass